News March 7, 2026
అల్లూరి: పోలిసు స్టేషన్‌కు చేరిన టెన్త్ పేపర్స్

అల్లూరి జిల్లాలో 12 పోలిసు స్టేషన్స్‌కు శనివారం పదోతరగతి పరీక్ష పేపర్స్ చేరాయని జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. సెట్ నంబర్ 1పేపర్స్ మొదట విడత వచ్చాయన్నారు. జిల్లాలో 159 పాఠశాలలకు చెందిన 7,299మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరి కోసం 44 సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు.
Similar News
News April 20, 2026
GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.