News March 8, 2026
నేపాల్‌లో ‘Gen Z’ ఎలా గెలిచింది?(2/2)

నేపాల్‌లో కేపీ శర్మ ప్రభుత్వం SMపై నిషేధం విధించడంతో Gen Z తిరుగుబాటు చేసింది. ఈ ఉద్యమంలో బాలెన్ షా కీలక పాత్ర పోషించారు. ర్యాపర్‌గా రాజకీయ అవినీతి, ప్రజాసమస్యలను పాటల రూపంలో వివరించారు. నిరసనల సమయంలోనే PM ఆఫర్ వచ్చినా ఆయన తిరస్కరించి కాఠ్‌మాండూ మేయర్‌గా గెలిచారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP)లో చేరి ప్రజల ఇబ్బందులపై దృష్టిసారించారు. యువతను సరైన దారిలో నడిపిస్తూ గెలుపు బావుటా ఎగురవేశారు.
Similar News
News April 17, 2026
యురేనియం ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుంది: ట్రంప్

శుద్ధి చేసిన యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. 2 దేశాలు శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ‘వాళ్లు మాకు న్యూక్లియర్ డస్ట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ఇరాన్‌తో విజయవంతమైన చర్చలు జరుగుతున్నాయి. డీల్ అయ్యాక స్వేచ్ఛగా చమురు లభిస్తుంది. హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. ఇస్తామాబాద్‌లో ఒప్పందం జరిగితే నేను పాకిస్థాన్‌కు వెళ్తా’ అని విలేకరులతో అన్నారు.
News April 17, 2026
ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహారాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్థ్ జననం
1790: US సహ వ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం(ఫొటోలో)
2004: సినీ నటి సౌందర్య మరణం
News April 17, 2026
ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహారాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్థ్ జననం
1790: US సహ వ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం(ఫొటోలో)
2004: సినీ నటి సౌందర్య మరణం


