News May 6, 2024
వచ్చే నెల 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

సికింద్రాబాద్‌లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నివీర్(GD), అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ TDN పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 20న తె.5గం.కు మొదటి EME సెంటర్, 4వ ట్రైనింగ్ బెటాలియన్, కోటేశ్వర్‌ద్వార్ వద్దకు రావాలని తెలిపారు. వివరాల కోసం 040-27863016 లేదా ఆర్మీ <
Similar News
News January 27, 2026
యూనివర్సిటీల్లో 2,125 ఖాళీలు!

TG: యూనివర్సిటీల్లో 2,878 పోస్టులకు 753 మందే రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా 2,125 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో నిర్వహణ సాగుతోంది. పోస్టుల భర్తీకి 2018లో అనుమతిచ్చినా ప్రక్రియ పూర్తి కాలేదు. నియామకాల్లో తమకు న్యాయం చేయాలన్న కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనతో ప్రక్రియ నిలిచిపోయింది. ఖాళీల భర్తీకి విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని సమాచారం. చివరగా 2013లో నియామకాలు జరిగాయి.
News January 27, 2026
APPLY NOW: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

కాన్పూర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 30 ఆఖరు తేదీ. ఇంటర్(ఒకేషనల్), టెన్త్, ఐటీఐ అర్హతగల వారు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in
News January 27, 2026
నవ గ్రహాలు – ఇష్టమైన ధాన్యం

ఆదిత్యుడు – గోధుమలు
చంద్రుడు – బియ్యం/వడ్లు
అంగారకుడు – కందిపప్పు
బుధుడు – పచ్చ పెసర పప్పు
గురు – వేరుసెనగ పప్పు
శుక్రుడు – చిక్కుడు గింజలు
శని – నల్ల నువ్వులు
రాహువు – మినుములు
కేతువు – ఉలవలు


