News March 23, 2026

రణస్థలం: ‘గ్రామం నుంచి ఆ కుటుంబాన్ని బహిష్కరించారు’

image

రణస్థలం మండలం కొండములగాంలో భూ వివాదం నేపథ్యంలో ఒక కుటుంబాన్ని గ్రామ పెద్దలు ఆదివారం సామాజికంగా బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ఆ కుటుంబాన్ని గ్రామంలో జరిగే శుభకార్యాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఆహ్వానించరు. వారితో మాట్లాడరు. వాస్తవంగా భూ వివాదాన్ని రెవెన్యూ అధికారులు పరిష్కరించాలి. కానీ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.