News March 23, 2026
సంగారెడ్డి: 19 PHCల్లో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

రోగుల ఆరోగ్య వివరాలన్నీ డిజిటలైజ్ చేసేందుకు వీలుగా సంగారెడ్డి పట్టణంలోని ఇందిరా కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ప్రారంభించారు. జిల్లాలోని 19 ఆరోగ్య కేంద్రాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రోగుల చికిత్స వివరాలు ఇందులో భద్రపరుస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2026
GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.