News March 25, 2026

కృష్ణా: PDS బియ్యం దొంగపై PD యాక్ట్..!

image

PDS బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్‌కు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. పామర్రుకు చెందిన గొట్టపు రమేష్ పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న PDS బియ్యాన్ని అక్రమంగా సేకరించి బయట మార్కెట్‌లలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అతనిపై పలు జిల్లాల్లో 21 కేసులు నమోదవ్వడంతోపాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని నేరప్రవృత్తి మారకపోవటంతో PD యాక్ట్ నమోదు చేశారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.