News March 26, 2026

శ్రీకాకుళం జిల్లాలో ఆ కేసుకు ముగింపు లేదా?

image

అరసవెల్లి రథసప్తమి వేడుకలు జనవరి 25న నిర్వహించారు. రెండు నెలలు గడుస్తోంది. అయినా నకిలీ పాసుల కేసు ముగింపు దశకు చేరలేదు. నకిలీ పాసులు ఎవరు ముద్రించారు? ఎందరి ప్రమేయం ఉంది? తెర వెనుక పాత్ర ఎవరిది? అన్న ఆధారాలు దాదాపుగా పోలీసులు సేకరించారు. మరోవైపు ఈ కేసులో ఆలయ యాజమాన్యం నుంచి ఫిర్యాదు లేకపోవడం ఒక సమస్యగా మారింది. ఈ కేసు నీరుగారుతుందా? ముగింపు ఉంటుందా? అన్నది ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.