News March 26, 2026

కృష్ణా: గ్రూప్-2 శిక్షకులకు కలెక్టర్ సూచనలు

image

మెళకువలు తెలుసుకుని విధి నిర్వహణలో రాణించాలని కలెక్టర్ డీకే బాలాజీ గ్రూప్-2లో ఎంపికై సీసీఎల్ఎ కార్యాలయం నుంచి జిల్లాకు శిక్షణ నిమిత్తం వచ్చిన జూనియర్ అసిస్టెంట్లకు సూచించారు. జిల్లాకు శిక్షణ నిమిత్తం వచ్చిన 11 మంది జూనియర్ అసిస్టెంట్లు గురువారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రీ-సర్వేను పూర్తిగా అవగాహన చేసుకోవాలని వారికి సూచించారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.