News March 28, 2026

కడప జిల్లాలో పది పరీక్షలు ప్రశాంతం..!

image

కడప జిల్లాలో శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని DEO శంషుద్దీన్ తెలిపారు. నేడు 167 కేంద్రాల్లో రెగ్యులర్, 19 కేంద్రాల్లో ఓపెన్ 10th పరీక్షలు నిర్వహించారు. నేటి పరీక్షలకు 27,766 మంది రెగ్యులర్ విద్యార్థులు, 28 మంది ఓపెన్ 10th విద్యార్థులు హాజరయ్యారు. 190 మంది రెగ్యులర్, 5 మంది ఓపెన్ విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. 6 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 89 సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.