News March 29, 2026

RCB సూపర్ రికార్డ్

image

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో SRHపై <<19504011>>ఘన విజయం<<>> సాధించిన RCB ఓ సూపర్ రికార్డును సొంతం చేసుకుంది. టోర్నీ హిస్టరీలోనే 200+ రన్స్‌ను అతి తక్కువ ఓవర్ల(15.4)లో ఛేజ్ చేసిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో RR(15.5 ఓవర్లు) vsGT, RCB(16 ఓవర్లు) vsGT, MI(16.3 ఓవర్లు) vsRCB, DC(17.3 ఓవర్లు) vsGL ఉన్నాయి.

Similar News

News April 20, 2026

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది.

News April 20, 2026

ఇక నుంచి యాక్టివ్‌గా కేసీఆర్!

image

TG: నేడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల (2024) తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో నేడు జరగబోయే సభ రాజకీయంగా కీలకంగా మారనుంది. కేసీఆర్ ఇక నుంచి యాక్టివ్ అవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై నేటి సభలో విరుచుకుపడతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి.