News March 29, 2026

పీజీఆర్ఎస్ వేదికను వినియోగించుకోండి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. ప్రతి సోమవారంలాగే ఈ వారం కూడా ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించనున్నట్లు ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్, మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చి త్వరితగతిన పరిష్కారం పొందాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.