News March 29, 2026

తొండూరు: పెరిగిన ధరలతో నిమ్మ రైతులకు ఊరట

image

నిమ్మ ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులు ఊరట చెందుతున్నారు. గతంలో కిలో నిమ్మకాయలు రూ.110 నుంచి రూ.80లకు పడిపోయాయి. వేసవి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో నిమ్మకాయలకు వివిధ రాష్ట్రాల మార్కెట్ల పరిధిలో గిరాకీ పెరగడంతో జనవరిలో లూజు నిమ్మకాయల బస్తా రూ.500లు పలికింది. ప్రస్తుతం టన్ను నిమ్మకాయలు రూ.9200 పలుకుతున్నాయి. ప్రస్తుతం నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.