News March 30, 2026

కృష్ణా: ‘LPG నుండి PNG గ్యాస్ వినియోగం వైపు మరలాలి’

image

జిల్లాలోని LPG గ్యాస్ వినియోగదారులకు జాయింట్ కలెక్టర్ నవీన్ ముఖ్య సూచన చేశారు. LPG గ్యాస్ వినియోగదారులంతా సహజ వాయు పైప్ లైన్ల ద్వారా సరఫరా అవుతున్న PNG గ్యాస్ వినియోగం వైపు మొగ్గు చూపాలని కోరారు. నాగాయలంకలోని రిఫైనరీ నుంచి 400 కిలో మీటర్ల మేర జిల్లాలో PNG గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంత వినియోదదారులంతా PNG గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలని కోరారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.