News March 31, 2026

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి కీలక పదవి

image

పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్‌లో బులిటెన్ విడుదల చేశారు. పార్లమెంట్ ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు, వ్యయాల వివరాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారని వెల్లడించారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.