News April 1, 2026
కడప జిల్లాలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంతంటే.!

కడప జిల్లాలో 2025-26లో 12 SROల పరిధిలో 72,049 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి ద్వారా రూ.278.05 కోట్లు లభించింది. SRO వారీగా రిజిస్ట్రేషన్ ఆదాయం వివరాలు (రూ.కోట్లలో). బద్వేల్-14.47, జమ్మలమడుగు-18.77, కమలాపురం-12.07, ప్రొద్దుటూరు-61.31, మైదుకూరు-10.42, ముద్దనూరు-5.37, పులివెందుల-17.95, సిద్దవటం-3.55, వేంపల్లె-8.83, దువ్వూరు-3.54, కడప(U)-67.91, కడప(R)-53.80 ఆదాయం లభించింది.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


