News April 1, 2026
ఈ నెల 5న బేస్ బాల్ ఎంపిక పోటీలు

ఈనెల 5న కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బేస్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రమణయ్య తెలిపారు. 01/01/2010 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మే మొదటి వారం కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9010775080 నంబర్‌కు సంప్రదించవచ్చు అన్నారు.
Similar News
News April 7, 2026
కర్నూలు: అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్

1100 కాల్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అర్జీదారులతో జిల్లా కలెక్టర్ సిరి సోమవారం ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లు, సర్వే అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చే అర్జీలను ప్రతి వారం పర్యవేక్షిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.