News April 2, 2026

ఏలూరు: విద్యార్థి చేతులు విరగ్గొట్టిన SI, ఇద్దరు కానిస్టేబుళ్లు..!

image

బుట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు ఓ విద్యార్థి చేతులు విరగగొట్టిన <<19530403>>సంగతి తెలిసిందే<<>>. ఈమేరకు ఎస్ఐను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వీఆర్‌లో పెట్టారు. అయితే ఈ విషయంలో స్టేషన్ రైటర్, మరో కానిస్టేబుల్‌ను కూడా వీఆర్‌కు పంపించినట్లు సమాచారం. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీస్ బాస్ అతిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతాలు పంపుతున్నారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.