News April 2, 2026
GK: పార్లమెంటు నిర్మాణం

భారత పార్లమెంటులో రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ అనే 3 విభాగాలు ఉంటాయి. *దిగువ సభ అయిన LSలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 550. సభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు. పోటీ చేయడానికి కనీస వయస్సు 25 ఏళ్లు.
*రాజ్యసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. ఇది ఒక శాశ్వత సభ (దీనిని రద్దు చేయడం వీలుకాదు). సభ్యుల పదవీ కాలం: 6 సంవత్సరాలు (ప్రతి 2 ఏళ్లకు 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు). పోటీ చేయడానికి కనీస వయస్సు 30 ఏళ్లు.
Similar News
News April 20, 2026
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది.
News April 20, 2026
ఇక నుంచి యాక్టివ్‌గా కేసీఆర్!

TG: నేడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల (2024) తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో నేడు జరగబోయే సభ రాజకీయంగా కీలకంగా మారనుంది. కేసీఆర్ ఇక నుంచి యాక్టివ్ అవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై నేటి సభలో విరుచుకుపడతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి.