News April 4, 2026

అనంత: పెళ్లి దుస్తులు ధరించి OYOలో సూసైడ్

image

HYDలో అనంత జిల్లా పుట్లూరు(M)చెర్లోపల్లి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. kPHBలో ఉంటున్న లోకేశ్ ప్రేమపెళ్లికి సిద్ధమై పెళ్లి దుస్తులు ధరించి ఓయోలో ఉన్నానని యువతిని భోజనం తీసుకురమ్మన్నాడు. ఆమె వచ్చి తలుపు కొడితే తీయలేదు. సిబ్బంది సాయంతో తలుపు బద్దలు కొట్టగా అతడు అప్పటికే ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.