News April 5, 2026

HYD: 4 నెలల్లో 56 మొబైల్ ఫోన్ చోరీలు

image

మల్కాజిగిరి పరిధిలో చోరీలపై ఆందోళనకర పరిస్థితి వెలుగులోకి వచ్చింది. గత 4 నెలల్లో నాచారం, కుషాయిగూడ, మల్కాజిగిరి PSల పరిధిలో మొత్తం 56 మొబైల్ ఫోన్ చోరీ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.