News May 10, 2024
బీజేపీ లేదు కాబట్టే మతకలహాలు జరగలేదు: సీఎం రేవంత్
TG: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘టీడీపీ, కాంగ్రెస్, BRS పదేళ్ల చొప్పున అధికారంలో ఉన్నాయి. ఎప్పుడూ మతకలహాలు జరగలేదు. దీనివల్ల హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయి. విశ్వనగరంగా ఎదుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేనందునే ఇది సాధ్యమైంది’ అని సీఎం రేవంత్ టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News December 26, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
✒ తేది: డిసెంబర్ 26, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.14 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 26, 2024
శుభ ముహూర్తం (26-12-2024)
✒ తిథి: బహుళ ఏకాదశి రా.11:27 వరకు
✒ నక్షత్రం: స్వాతి సా.5.42 వరకు
✒ శుభ సమయం: ఉ.11.00 నుంచి మ.12.00 వరకు
✒ రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి మ.10.48 వరకు
✒ దుర్ముహూర్తం: మ.2.48 నుంచి మ.3.36 వరకు
✒ వర్జ్యం: రా.7.50 నుంచి 9.34 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.7.57 నుంచి 9.43 వరకు
News December 26, 2024
TODAY HEADLINES
* ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ
* రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల సాయం
* రేపు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ
* ఘోర విమాన ప్రమాదం.. 42 మంది దుర్మరణం
* జానీ మాస్టర్‌పై పోలీసుల ఛార్జిషీటు
* ఏపీలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు
* ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
* అంబేడ్కర్‌కు క్రెడిట్ దక్కనివ్వని కాంగ్రెస్: మోదీ