News April 7, 2026

డెకాయిట్‌ కోసం మదనపల్లె యాస నేర్చుకున్నా: హీరో

image

‘డెకాయిట్‌’ సినిమా కోసం తాను మదనపల్లె యాసను సాధన చేసినట్లు నటుడు అడివి శేష్ అన్నారు. ఆయన కొత్త సినిమా డెకాయిట్. సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ హీరోయిన్. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను పోషించిన హరి పాత్ర తనపై ఎంతో ప్రభావం చూపించిందని, ఇంట్లో కూడా తాను మదనపల్లె యాసలో మాట్లాడేవాడిని అని ఆయన పేర్కొన్నారు. మరి ఈ సినిమాలో మదనపల్లె నేపథ్యం ఏమన్నా ఉందా అన్న విషయం ఏప్రిల్ 10న తేలనుంది.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.