News May 10, 2024
భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంలేదు: US

భారత ఎన్నికల్లో తలదూర్చాలని చూస్తోందంటూ రష్యా చేసిన <<13212389>>ఆరోపణలపై<<>> US స్పందించింది. ‘మేం ఇండియన్ ఎలక్షన్స్‌లో జోక్యం చేసుకోవడం లేదు. ఎవరిని ఎన్నుకోవాలనేది భారత ప్రజల నిర్ణయం’ అని స్పష్టం చేసింది. ప్రపంచంలోని ఏ దేశ ఎన్నికల్లోనూ తాము జోక్యం చేసుకోవడం లేదని US అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్య కేసు విచారణలో ఉందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేమని చెప్పారు.
Similar News
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.