News April 7, 2026

ఏపీ ISTE అవార్డులకు JNTU ప్రొఫెసర్లు ఎంపిక

image

అనంతపురం జేఎన్టీయూలోని 7 మంది ప్రొఫెసర్లు ఏపీ ISTE అవార్డులకు ఎంపికయ్యారు. దీనికి సంబంధించి CSE నుంచి శివ కుమార్, సివిల్ ఇంజినీరింగ్ నుంచి వైశాలి ఘోర్పడే, మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి దుర్గాప్రసాద్, కళ్యాణి రాధా, కెమికల్ ఇంజినీరింగ్ నుంచి దిలీప్ కుమార్, ECE నుంచి చంద్రమోహన్ రెడ్డి, కెమిస్ట్రీ నుంచి సుబ్బారెడ్డిలకు వివిధ రంగాలలో తమకు అవార్డులు దక్కనున్నాయి.

Similar News

News April 20, 2026

PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.