News April 8, 2026
సిద్దిపేట: రాష్ట్రంలోనే తొలిసారి డిజిటల్ హాల్‌టికెట్ల అమలు

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జెడ్పీ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యార్థుల కోసం క్యూఆర్ కోడ్ (QR Code) ఆధారిత డిజిటల్ హాల్‌టికెట్లను రూపొందించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎస్‌ఏ-2 పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హాల్‌టికెట్లను స్కాన్ చేయగానే విద్యార్థి పూర్తి వివరాలు ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే విధంగా ఉపాధ్యాయ బృందం సాంకేతికతను సమర్థంగా వినియోగించింది.
Similar News
News April 20, 2026
GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.