News May 10, 2024

విరాట్ దూకుడును కొనసాగించాలి: కుంబ్లే

image

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమ్ ఇండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ‘విరాట్ తిరుగులేని ఫామ్‌లో కనిపిస్తున్నారు. అత్యుత్తమంగా ఆడుతున్నారు. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ తరఫునా ఇదే ఫామ్‌ను కొనసాగించాలి’ అని అభిలషించారు.

Similar News

News February 12, 2026

భారత్‌లో రషీద్ ఖాన్ రికార్డు

image

భారత్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అఫ్గానిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ నిలిచారు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో చాహల్(49), అక్షర్(48), అర్ష్‌దీప్(43), హార్దిక్ పాండ్య(38), బుమ్రా(36), భువనేశ్వర్(34), వరుణ్(34) ఉన్నారు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో రషీద్ ఖాన్ 113 మ్యాచుల్లో 190 వికెట్లు తీశారు.

News February 12, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 12, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 12, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 12, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.