News April 9, 2026
కడప: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్ప గారి పల్లెలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాయచోటి తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కుందా శేఖర్తోపాటు చిలేకంపల్లి గ్రామం నారపురెడ్డి పల్లెకు మోరం నాగిరెడ్డి అనే వ్యక్తి కూడా మృతి చెందారు. వీరు పనుల నిమిత్తం రాయచోటికి వెళుతుండగా గాలివీడు క్రాస్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.