News May 10, 2024
కొండాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొండాపురం మండలం పి.అనంతపురం దగ్గరలో చిత్రావతి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరుకు చెందిన సి.శివకుమార్(18) శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై తన గ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొండాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 25, 2026
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత: కడప SP

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు SP S.నచికేత్ విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఆయన TTD JEO వీరబ్రహ్మం, TTD విజిలెన్స్ SP మురళీ కృష్ణతో కలిసి భద్రతా ఏర్పాట్ల ప్రదేశాలను పరిశీలించారు. ఒంటిమిట్ట రామాలయం, కళ్యాణ వేదిక, CM గెస్ట్ హౌస్, మాడ వీధుల్లో చేపట్టాల్సిన భద్రత విషయాలను చర్చించారు. రామయ్య కళ్యాణం రోజు సుమారు 2100 మంది పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు.

YSRకు నివాళులు అర్పించిన షర్మిల

AP కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఘాటు నందు షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పులివెందుల ఇన్‌ఛార్జ్ ధ్రువ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు.