News May 10, 2024

తిరుపతి చేరుకున్న నాగబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిరుపతిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రోడ్‌షో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు శుక్రవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబుతో కలిసి నాగబాబుకు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఈ రోడ్ షోలో పాల్గొంటారు.

Similar News

News March 27, 2026

చిత్తూరు: ఈ నంబర్లు సేవ్ చేసుకోండి..!

image

వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు DFO పెద్దిరెడ్డి సూచించారు. ప్రమాదాలు జరిగితే వెంటనే స్థానిక అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని కోరారు.
చిత్తూరు: 08572-228101
కుప్పం: 08570-255099
నగరి: 08577-236122
పలమనేరు:08579-252399
పుంగనూరు: 08581-253101

News March 27, 2026

కొత్త లుక్‌లో చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు టాప్ లైన్ పోలీస్ క్వార్టర్స్‌లోని సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్వామివారికి ఎస్పీ తుషార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. కలెక్టర్ శ్రీరామనవమి సందర్భంగా పంచెకట్టులో వచ్చి శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.