News April 11, 2026
ADB: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు..!

NHAI తీసుకొచ్చిన ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ కింద హైవేలపై టోల్ ప్లాజాల వద్ద మురికిగా ఉన్న టాయిలెట్ల ఫొటోలను ‘రాజమార్గ యాత్ర’ యాప్‌లో లొకేషన్‌తో కూడిన ఫొటో అప్‌లోడ్ చేస్తే చాలు.. మీ ఫిర్యాదు నిజమని తేలితే రూ.1000 ఫాస్టాగ్ రీఛార్జ్ రివార్డుగా లభిస్తుంది. కానీ.. మీరు టోల్ ప్లాజా వద్ద ఉంటేనే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని 1033 హెల్ప్ లైన్ అధికారులు తెలిపారు.
Similar News
News April 20, 2026
GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.