News May 11, 2024
NZB: హోటల్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

హోటల్ ముసుగులో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని HYD పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద 11.34గ్రా కొకైన్, 3.66గ్రా MDMA స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం వెల్లడించారు. NZBకి చెందిన సాయి శరత్, శ్రవణ్ అన్నదమ్ములు. వారిద్దరూ 2019లో బంజారాహిల్స్‌లో ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. శరత్ ప్రేమలో విఫలం కావడంతో డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో రిషబ్‌తో పరిచయం కాగా ముగ్గురు కలిసి డ్రగ్స్ అమ్మడం ప్రారంభించారు.
Similar News
News March 15, 2026
NZB: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

నిజామాబాద్ జిల్లాలోని 340 మంది హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. శనివారం జీజీహెచ్‌లో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న యాత్రికులకు ముందుజాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా, న్యూమోకొకల్ వంటి టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.