News May 11, 2024

శ్రీకాకుళం: 2000 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ 

image

మే13న జరగనున్న పోలింగ్‌కు 2000 మంది పోలీసులు, 11 పారా మిలటరీ బృందాలు, 2 ఫ్లటూన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీ.ఆర్ రాధిక శనివారం పేర్కొన్నారు. 7 అంతరాష్ట్ర, 4 అంతర జిల్లాల చెక్‌పోస్టులు పని చేస్తున్నాయన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున 24 ఎస్ ఎస్టి, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు పని చేస్తున్నాయని, ఇప్పటి వరకూ రూ.4.39 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం లాంటివి సీజ్ చేశామని తెలిపారు.

Similar News

News January 13, 2026

శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

image

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.