News April 13, 2026

PGRSకు 80 అర్జీలు: ఎస్పీ

image

పుట్టపర్తిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన PGRSకు 80 పిటీషన్లు వచ్చినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రతి పిటిషనర్ సమస్యను విని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సమస్యను పరిష్కరించే దిశగా పోలీసులు ఉన్నారని భరోసా కల్పించాలని సూచించారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు, రస్తా సమస్యలు, ఆన్‌లైన్ మోసాలు, ఆర్థిక నేరాలు తదితర సమస్యలపై బాధితులు అర్జీలు ఇచ్చినట్లు తెలిపారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.