News April 14, 2026

దివ్యాంగుడు శంకర్‌ది హత్యే: మదనపల్లె CI

image

మదనపల్లె CTM రోడ్డు, తట్టివారిపల్లె చెరువు కట్టపై అనుమానస్పద స్థితిలో మృతి చెందిన దివ్యాంగుడు శంకర్‌ది హత్యేనని తాలూక సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సోమవారం సీఐ మాట్లాడుతూ.. కొత్తపల్లె పంచాయతీ, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ ఆదివారం స్థానిక తట్టివారిపల్లె చెరువుపై అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉండటం పాఠకులకు తెలసిందే. శంకర్‌ను ఆటో డ్రైవర్ మరో యువకుడు హత్య చేసినట్లు తేలిందన్నారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.