News May 11, 2024
సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటులో సవాళ్లు! – 1/2

సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటును కేంద్రం ప్రోత్సహిస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపం, జాప్యం, నైపుణ్య కొరత సవాళ్లుగా మారుతున్నాయి. 2022కి 40 గిగావాట్ల కెపాసిటీతో రూఫ్‌టాప్స్ ఏర్పాటు చేయాలని 2015లో కేంద్రం భావిస్తే, గత ఏడాదికి 11 గిగావాట్లే ఏర్పాటయ్యాయి. ఈ టార్గెట్ ఇప్పుడు 2026కి 100 GWకు పెంచింది. ఇక పలు ప్రాంతాల్లో మినిమమ్ ఛార్జ్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నెలకు రూ.500 వసూలు చేస్తున్నాయట.
Similar News
News April 17, 2026
ADB: మోడల్ స్కూల్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 19న ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రశాంత్ తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఇతర తరగతుల వారికి పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.
News April 17, 2026
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు @263.!

AP: డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 175కు 88 స్థానాలు కలిసి 263కు ఆ సంఖ్య చేరనుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అటు 33% మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో వీటిల్లో 88 నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి చేరుతాయని చెబుతున్నారు.