News April 14, 2026
నిజామాబాద్‌లో జిల్లాలో 43.2 డిగ్రీల ఎండ

జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మచ్చర్లలో అత్యధికంగా 43.2 డిగ్రీలు, భీంగల్ 43.0, మోస్రా 42.9, NZB 42.8, మంచిప్ప, మల్కాపూర్, ఆలూర్, పెర్కిట్ 42.7, మెండోరా, జక్రాన్‌పల్లి 42.6, మోర్తాడ్, గూపన్ పల్లి 42.5, ఇస్సపల్లి 42.4, వేల్పూర్, రేంజల్ 42.3,సాలూర, కోటగిరి, నవీపేట, ఏర్గట్లలో 42.2, ఎడపల్లి 42.1, బాల్కొండ, కోరట్పల్లి 42.0, లక్మాపూర్, కులాస్పూర్,ధర్పల్లి 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.