News May 11, 2024
HYD: గడిచిన 24 గంటల్లో రూ.6,89,05,563 సొత్తు సీజ్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో రూ.34,28,500 నగదు సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.6,54,77,063 విలువ గల ఇతర వస్తువులు, 126.70 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 9 మందిపై కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Similar News
News March 10, 2026
REWIND: మహానగరంలో మహోద్యమం

మార్చి 10, 2011.. పట్నం తీరు యాదుందా? 15 ఏండ్లు ఎనకకు పోదాం పార్రి.! భాగ్యనగరమంతా బారీకేడ్లు.. పట్నమంతా పారా మిలిటరీ బలగాలు.. అడుగడుగునా అరెస్టులు.. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ట్యాంక్‌బండ్ మీద కవాతు చేసింది. మలిదశ TG ఉద్యమాన్ని మలుపు తిప్పిందే మిలియన్ మార్చ్. నిరోధాలను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ అడుగూ స్వరాష్ట్ర కాంక్షకు సంకేతమైంది. #జై తెలంగాణ.