News April 15, 2026
కడప జిల్లాలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా వీరే

టీడీపీ జాతీయ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత బాలిశెట్టి హరిప్రసాద్‌కు కీలక పదవి దక్కింది. జాతీయ ఉపాధ్యక్షునిగా బాలిశెట్టి హరిప్రసాద్ నియమితులయ్యారు. ఆయనతో పాటు పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. వారికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.