News May 12, 2024

కర్నూలు: ఒక్క ఏజెంట్‌కే అనుమతి

image

పోలింగ్ కేంద్రంలో ప్రతి పార్టీ నుంచి ఒక్క ఏజెంట్ మాత్రమే లోపల ఉండేందుకు అనుమతి ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రతి పార్టీ ఒక్కో కేంద్రానికి ముగ్గురు ఏజెంట్లను నియమించుకోవచ్చని, వారిలో లోపల మాత్రం ఒక్కరినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. లోపల ఉన్న ఏజెంట్‌కు రిలీవర్లుగా మిగతా ఇద్దరు వ్యవహరించవచ్చని పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

ప్రజా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం: SP

image

పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 122 ఫిర్యాదులు అందాయని SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని సోమవారం హామీ ఇచ్చారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని, ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు, ఫైనాన్స్ మోసాలు, బంగారు దుకాణ వివాదం వంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు.