News May 12, 2024

ఏం జరిగినా ఈ రాత్రికే..

image

రాజకీయ పార్టీలు.. అభ్యర్థులు.. ఓటర్లు.. ఎన్నికలు. ఇన్నిరోజులు ఏం జరిగినా ఇవాళ రాత్రికి ఏం జరగనుందనేదే మ్యాటర్. పోలింగ్‌ ముందు రాత్రి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ప్రలోభాలకు లొంగుతారా? లేదా? అనేది ఓటరు విచక్షణ. కానీ ఇన్నాళ్లూ అందరూ చెప్పిన మాటలు విన్న ఓటరన్నా.. నీకు ఆలోచించుకోవడానికి మిగిలింది ఈ ఒక్క రాత్రే. బాగా ఆలోచించు.. నీ మనసు చెప్పినట్లు ఓటు వెయ్.

Similar News

News March 15, 2026

TODAY HEADLINES

image

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్

News March 15, 2026

TODAY HEADLINES

image

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్

News March 15, 2026

BREAKING: మొయినాబాద్‌లో కాల్పుల కలకలం

image

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. ఈ పార్టీలో కొందరు రాజకీయ నేతలు పాల్గొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురిని అరెస్టు చేసి, డ్రగ్స్ సీజ్ చేశారని తెలుస్తోంది.