News May 13, 2024

రోదసి పరిశ్రమల్లో ‘ప్రైవేటు’కు అద్భుత అవకాశాలు: సోమనాథ్

image

భారత రోదసి పరిశ్రమల్లో రాణించేందుకు ప్రైవేటు రంగానికి అద్భుతమైన అవకాశాలున్నాయని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. ‘వచ్చే పదేళ్లలో మన రోదసి రంగం 10 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారుతుందని అంచనా. ప్రస్తుతం అది 2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటి వరకు ఇస్రో ద్వారా 400 ప్రైవేటు సంస్థలు లాభపడ్డాయి. మున్ముందు ఈ రంగంలో మరింత వృద్ధికి అవకాశం ఉంది. వాటిని ఔత్సాహికులు అందిపుచ్చుకోవాలి’ అని సూచించారు.

Similar News

News March 15, 2026

TODAY HEADLINES

image

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్

News March 15, 2026

TODAY HEADLINES

image

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్

News March 15, 2026

BREAKING: మొయినాబాద్‌లో కాల్పుల కలకలం

image

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. ఈ పార్టీలో కొందరు రాజకీయ నేతలు పాల్గొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురిని అరెస్టు చేసి, డ్రగ్స్ సీజ్ చేశారని తెలుస్తోంది.