News May 13, 2024

YCP MLA అభ్యర్థికి EC షాక్

image

AP: తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ను అదుపులోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయనను నిర్బంధంలోనే ఉంచుకోవాలని సూచించింది. పోలింగ్ కేంద్రంలో ఒక ఓటరుతో గొడవ జరగ్గా.. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Similar News

News March 18, 2026

ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 18, 2026

ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 18, 2026

ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.