News May 13, 2024

నెల్లూరు: USA నుంచి వచ్చి ఓటు వేసిన మహిళ

image

చేజర్ల మండలం వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు కుమార్తె గోనుగుంట సౌమ్య యూఎస్ఏలో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన స్వగ్రామమైన వావిలేరుకి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

Similar News

News March 17, 2026

నెల్లూరు: పది పరీక్షకు 246 మంది డుమ్మా

image

నెల్లూరు జిల్లాలో మొదటిరోజు 10వ తరగతి పరీక్షకు 246 మంది గైర్హాజరైనట్లు DEO బాలాజీ రావు తెలిపారు. 174 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా 28,131 మంది విద్యార్థులకు గాను 27,871 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా పరీక్షను నిర్వహించామని తెలిపారు.