News May 14, 2024

11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి

image

మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్, గాయని సైంధవి విడాకులు తీసుకున్నారు. ఎంతో ఆలోచించి చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు ప్రకటన విడుదల చేశారు. ‘మా ఈ నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ అందులో పేర్కొన్నారు. ప్రకాశ్-సైంధవి 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది.

Similar News

News March 19, 2026

ఓటుకు నోటు దొంగ రేవంత్: హరీశ్ రావు

image

TG: వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కాని సీఎం రేవంత్ విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజలకు గ్యారంటీల పేరు చెప్పి, మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్‌ను మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. రైతు ద్రోహి అని, ఓటుకు నోటు దొంగ అని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు దిక్కు లేదని, ప్రభుత్వానికి ముందుంది మొసళ్ల పండగని హెచ్చరించారు.

News March 19, 2026

ఈరోజు నమాజ్ వేళలు (19-3-2026) గురువారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.09 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:21 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 19, 2026

ఈరోజు నమాజ్ వేళలు (19-3-2026) గురువారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.09 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:21 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.