News May 19, 2024
గతేడాది ‘ఫైనల్’ రిపీటవుతుందనుకున్నా: రుతురాజ్

ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉందని CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెప్పారు. గత ఏడాది ఫైనల్‌లో తాము చివరి 2 బంతులకు 10 రన్స్ చేసి ఛాంపియన్‌గా నిలిచామని, ఈసారీ అదే రిపీట్ అవుతుందనుకున్నామని పేర్కొన్నారు. అయితే యశ్ దయాళ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని కొనియాడారు. చాలా మ్యాచ్‌లకు కాన్వే, ముస్తాఫిజుర్ సేవలు లేకపోయినా ఈ సీజన్‌లో తాము పోరాడామని తెలిపారు.
Similar News
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<
News September 17, 2025
JAM-2026కు దరఖాస్తు చేశారా?

<
News September 17, 2025
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <