News May 20, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన
∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమావేశం
∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Similar News
News April 6, 2026
ఖమ్మం: జాగ్రత్త.. బయట ఆహారం వద్దు!

ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బయట ఆహారం తీసుకోవద్దని, తగినంత మంచినీరు తాగుతూ ఎండల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. మరోవైపు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ గొప్ప స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
News April 6, 2026
నేడు జిల్లావ్యాప్తంగా ‘ప్రజావాణి’

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా కలెక్టరేట్‌కు లేదా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. అర్జీలను స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.