News May 20, 2024
కృష్ణా: వైసీపీ హ్యాట్రిక్‌కు ఛాన్స్ ఉన్న నియోజకవర్గాలు ఇవే

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరు, పామర్రు వైసీపీకి హ్యాట్రిక్ రేసులో ఉన్నాయి. గతంలో జరిగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ రెండు పర్యాయాలు గెలిచి విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందో, కూటమి గెలిచి వైసీపీ హ్యాట్రిక్‌ను అడ్డుకుంటుందో చూడాలి. మరి మీ కామెంట్.
Similar News
News January 12, 2026
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.