News May 21, 2024
గద్వాల: ఈసెట్ ఫలితాల్లో విద్యార్థికి స్టేట్ 3వ ర్యాంక్

ఈసెట్ ఫలితాల్లో నడిగడ్డ విద్యార్థి స్టేట్ 3వ ర్యాంక్ సాధించాడు. గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు టి. రఘువరన్ సోమవారం విడుదలైన ఫలితాల్లో స్టేట్ మూడవ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటాడు. దీంతో నడిగడ్డ విద్యాభిమానులు విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Similar News
News April 20, 2026
MBNR: ఓపెన్ స్కూల్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి & ఇంటర్మీడియట్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిపరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.