News May 21, 2024
పుంగనూరులో ఓట్లు లెక్కింపు ఇలా..!

పుంగనూరులో 2,38,868 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,06, 916 ఓట్లు పోలయ్యాయి. వచ్చే నెల 4వ తేదీన వీటిని లెక్కిస్తారు. ముందుగా పుంగనూరు మండలం ఎర్రగుంట్లపల్లి పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తర్వాత చౌడేపల్లె, సదుం, సోమల, రొంపిచెర్ల మండలాల ఈవీఎంలు తెరుస్తారు. చివరగా పులిచెర్ల మండలం కావేటిగారిపల్లి ఓట్లతో పుంగనూరు నియోజకవర్గ కౌంటింగ్ ముగుస్తుంది.
Similar News
News April 19, 2026
చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలు

వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా గంగవరం మండలం ఆరంజ్ జోన్‌లో కొనసాగుతోంది. గంగవరంలో 41.2, తవణంపల్లెలో 40.4, శాంతిపురంలో 40.1, రొంపిచెర్లలో 40.0, శ్రీరంగరాజపురంలో 39.8, బంగారుపాళ్యంలో 39.4, నిండ్రలో 39.0, నగరిలో 38.8, పెద్దపంజాణి, పులిచెర్ల, వెదురుకుప్పంలో 38.6, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, యాదమరి, గంగాధర నెల్లూరు, పెనుమూరు, పాలసముద్రంలో 38.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది.

మీరు చిత్తూరు కలెక్టరేట్లో సమస్యపై ఫిర్యాదు చేశారా.?

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అదేవిధంగా డయల్ 1100కు కాల్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు.