News May 22, 2024
ధోనీ వచ్చే ఏడాదీ ఆడతారు: రాయుడు

సీఎస్కే ఆటగాడు ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతారని ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు ధీమా వ్యక్తం చేశారు. చెన్నైని క్వాలిఫయర్స్‌కు తీసుకెళ్లాలని ఎంఎస్ భావించి ఉంటారని, ఆ మ్యాచ్‌లో ఔటయ్యాక కనిపించినంత నిరుత్సాహంగా మునుపెన్నడూ ఆయన్ను చూడలేదని వివరించారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా వచ్చే సీజన్ కూడా ధోనీ ఆటను చూసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కొనసాగించాలని బీసీసీఐని ఆయన కోరారు.
Similar News
News January 17, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ట్రంప్ ఆంక్షలు.. చాబహార్ పోర్టుపై భారత్ స్పందన ఇదే

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్‌లు వేస్తానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టు నుంచి భారత్ తప్పుకుంటుందనే వార్తలపై విదేశాంగశాఖ స్పందించింది. US ఇచ్చిన మినహాయింపులు ఏప్రిల్ వరకు ఉన్నాయని, ఈ అంశంపై సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. మధ్య ఆసియాతో వాణిజ్యానికి ఈ పోర్టు కీలకం కానుంది.